మెగా ఫ్యామిలీ అభిమానులు ఎంతో ఆశ తో ఆత్రుత తో ఏదురుచూస్తున్న రోజు రానే వచ్చింది అదే మన మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటించిన రచ్చ సినిమా పాటలు విడుదల కార్యక్రమం ఏ రోజు హైద్రాబాద్ నెక్క్లేసే రోడ్ లో గల పీపల్స్ ప్లాస లో జరుపుతున్నారు. ఈ కార్యక్రమానికి ఎంతో మంది మంది సీనీ పెద్దలు విచ్చేయునున్నారు . ఈ కార్యక్రమానికి కొంతమంది ప్రాముఖ హెరొన్ లు కూడా వస్తున్నారు అదే కాకుండా ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా వస్తున్నారు. అతనితో పాటు మెగా ఫ్యామిలీ మొత్తం రావచ్చు అని అంటున్నారు . ఇంకా రామ్‌చరణ్ ఈ కార్యక్రమానికి హాజరు అవుటారో లేదో ఇంకా సంధీగ్దత నెలకొంది. ఎందుకంటే అతను ఈ మద్య రచ్చ షూటింగ్ లో డ్యాన్స్ చేస్తూ కలికి చిన్న దెబ్బ తాకడం తో డాక్టర్ లు చర్రీ ని 4 వారాల పాటు విశ్రాంతి తీసుకోమన్నారు.
Home
»
»Unlabelled
»
' Rachha ' audio details
Subscribe to:
Post Comments
(
Atom
)
Trending on this Site now
-
Post his Debacle " Nenu Naa Rakshasi " Rana Daggubati heard a number of stories and finally picked up a love story with a debut ...
-
Official Teaser of #KAAPPAAN; Starring Suriya, Mohan Lal, Arya, Samuthirakani, Boman Irani, Saayeesha in lead roles, Music by Harris Jayaraj...
-
Superstar Mahesh babu's Thums Up Ad latest national ad Tags:Wallpapers Reviews Interviews teasers Gallery Events Showtimes Tickets ac...
-
Click Here to Download
-
Presenting you the Theatrical Trailer of JERSEY ft. Nani, Shraddha Srinath. Directed by Gowtam Tinnanuri & Produced by Suryadevara Naga...
-
Janasena President Pawan Kalyan said that he would continue his mark of politics for the change in the political system of the country. The ...
-
Pawan Kalyan Promises 10 Lakh Jobs Every Year, Free Education with Transport & Healthcare in Jana Sena Manifesto. Fifteen per cent b...
0 comments :
Post a Comment