lyrics:
పబ్లిసిటీ పబ్లిసిటీ
జంతర్ మంతర్ జగన్ జాదూ యాక్టివిటి
పబ్లిసిటీ పబ్లిసిటీ
సాక్షి పేపర్ సాక్షి టివి యాక్టివిటి
పబ్లిసిటీ ఇది పబ్లిసిటీ
జనాభా డబ్బును దోచేసేందుకు క్రియేటివిటీ
రాష్ట్రాన్ని దోచుకున్నాడు, అవినీతిని ప్రోత్సహించాడు
అయినా గాని మహానేతంటు పబ్లిసిటీ
ఇది సాక్షి పేపర్ సాక్షి టివి యాక్టివిటి
ప్రాజెక్టులంటూ చెప్పాడు, ప్రభుత్వ ఆస్తులను అమ్మాడు
తన వాళ్లకు దోచి పెట్టాడు, అయినా గాని అవినీతి లేదంటు పబ్లిసిటీ
ఇది సాక్షి పేపర్ సాక్షి టివి యాక్టివిటి
యూనివర్శిటీలన్నాడు, జిల్లా కొకటని చెప్పాడు
సదుపాయాలను మరిచాడు, భూములనన్నీ నొక్కాడు
అయినా గాని విద్యాదాతని పబ్లిసిటీ
తెలుగు తల్లికి ముద్దుబిడ్డ అని పబ్లిసిటీ
ఇది సాక్షి పేపర్ సాక్షి టివి యాక్టివిటి
తిరుమల గిరిపై ఏడు కాదు అవి రెండు కొండలని పబ్లిసిటీ
దేవుడి ఆస్తులు, గుడుల భూములను నొక్కేసేందుకు యాక్టివిటి
మత పిచ్చి పట్టిన వై.ఎస్ గాడి యాక్టివిటి
మరణించిన గాని మహానేతంటూ పబ్లిసిటీ
ఇది సాక్షి పేపర్ సాక్షి టివి పబ్లిసిటీ
గనులను దోచుకున్నాడు, ఏవేవొ కంపెనీలు పెట్టాడు
షేర్ లంటూ డబ్బు నొక్కాడు
అయినా జగన్ గొప్పనేతంటు పబ్లిసిటీ
ఇది సాక్షి పేపర్ సాక్షి టివి యాక్టివిటి
సాధారణ మరణం జరిగితే
ఆత్మహత్య అంటాడు, గుండె పగిలింది అంటాడు
ఓదార్పు యాత్రను చేస్తానంటూ పబ్లిసిటీ
ఇది సాక్షి పేపర్ సాక్షి టివి యాక్టివిటి
ప్రభుత్వ ఖజానా దోచుకుని, డబ్బంతా మరి దాచుకుని
ప్రభుత్వ ఆస్తులను అమ్మేసి, రాబడినంతా తగ్గించి
ఫీజు పోరంటూ వీధి కెక్కి పబ్లిసిటీ
ఇది నీచ నికృష్ట జగన్ గాడి యాక్టివిటి
ఇది సాక్షి పేపర్ సాక్షి టివి యాక్టివిటి
N TV ని కొన్నాడు,  TV5 ని కొన్నాడు
నీల్సన్ సర్వే అంటాడు, కాబోయే ముఖ్యమంత్రి నంటాడు
ఇది నీచ నికృష్ట జగన్ గాడి పబ్లిసిటి
ఇది సాక్షి పేపర్ సాక్షి టివి యాక్టివిటి

Advertisement

0 comments :

Post a Comment

Trending on this Site now

 
Top